2025 లో high returns ఇచ్చే Top 8 Alt coins to invest in Crypto

మొదటి ఎనిమిది స్థానాలలో ఉన్న హై రిటర్న్స్ ఇచ్చే మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన క్రెప్టో కాయిన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కేవలం రెండు లక్షలతో కోటి రూపాయలు సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది.

ఈమధ్య క్రిప్టొలో వచ్చిన బుల్ రన్ లో ఆల్ట్ కాయిన్స్ కనీసం ఒక శాతం కూడా పెరగలేదు. 2025 లో రాబోతున్న అద్భుతమైనటువంటి బుల్ రన్ లో ఆల్ట్ కాయిన్స్ చాలా విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆల్ట్ కాయిన్స్ ని ఎక్కువగా అక్యుములేట్ చేయండి.

అలా అని మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కాయిన్స్ ని తక్కువ ధరకు అమ్మేసి వచ్చిన దాన్ని ఈ ఆల్ట్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు నష్టపోతారు. మీ దగ్గర ఉన్న ఇంకొంత సేవింగ్స్ తో మీరు ఈ ఆల్ట్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు సరైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది.

మీరు అప్పు తీసుకుని ఎటువంటి పరిస్థితుల్లో క్రిప్టొ లో కానీ వేరే ఏ మార్కెట్లో అయినా కానీ ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయవద్దు అలా చేస్తే మీకు మీరే అధోగతి పాలు అవడానికి సక్సెస్ఫుల్గా స్టెప్ వేసినట్టే.

ఇప్పుడు అద్భుతమైన మంచి లాభాల్ని తేగలిగే కొన్ని ఆల్ట్ కాయిన్స్ ని చూద్దాం.

1. దీనిలో మొదటిది TON కాయిన్. టాన్ అనేది టాన్ ఓపెన్ నెట్వర్క్ యొక్క అఫీషియల్ కాయిన్. ప్రస్తుతం టాన్ కాయిన్ 5 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. దీని మార్కెట్ క్యాప్ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది క్రిప్టో మార్కెట్ క్యాప్ లో 13వ స్థానంలో ఉంది. దీని మార్కెట్ క్యాప్ కనీసం 100 నుండి 130 బిలియన్ డాలర్లకి చేరే అవకాశం ఉంది ఈ 2025 లో. అంటే ఇది పది రెట్ల లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీరు పొరపాటున కూడా 50, 100 రెట్లు మాత్రం ఆశించవద్దు.

2. ఇప్పుడు అలాంటి రెండవ కాయిన్ చూద్దాం. అది VANA కాయిన్. ప్రస్తుతం ఇది 17 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇది మార్కెట్ క్యాప్ లో 139 వ స్థానంలో ఉంది. దీని మార్కెట్ క్యాప్ కేవలం 590 మిలియన్ డాలర్లు మాత్రమే. దీని మార్కెట్ క్యాప్ 30 బిలియన్ డాలర్లు అయ్యే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తోంది. అంటే ఇది మీకు 50 రెట్లు లాభాలు ఇచ్చే అవకాశం ఉంది.

3. అలాంటి మూడవ కాయిన్ పేరు BEAM COIN. ప్రస్తుతం ఈ కాయిన్ 0.026 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. దీని మార్కెట్ క్యాప్ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది క్రిప్తో కరెన్సీ మార్కెట్లో 73వ స్థానంలో ఉంది మార్కెట్ క్యాప్ లో. ఇది సమీప భవిష్యత్తులో అంటే 2025 లో 20 రెట్లు లాభాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

4. నాలుగవ కాయిన్ పేరు ONDO COIN. ప్రస్తుతం ONDO 1.62 డాలర్స్ వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. దీని మార్కెట్ క్యాప్ 2.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది క్రిప్టో కరెన్సీ మార్కెట్లో 55వ స్థానంలో ఉంది. ఇది కూడా 20 రెట్లు లాభాన్ని తెంచిపెట్టి కాయిన్ అని చెప్పవచ్చు.

5. ఐదవ కాయిన్ GT PROTOCOL. ప్రస్తుతం ఈ కాయిన్ 0.7472 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. ప్రస్తుతం ఇది 779 వ స్థానంలో ఉంది. దీనిలో ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా రిస్క్ తో కూడుకున్నది. అలాగే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉన్న కాయిన్ కూడా ఇది అవుతుంది. దీని మార్కెట్ క్యాప్ కేవలం 34 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇది 50 నుంచి 100 రెట్లు లాభాన్ని ఇచ్చే కాయిన్ అవ్వవచ్చు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత కాయిన్. ఇది ఎక్కువ రిస్కు ఉన్న కాయిన్ కాబట్టి దీనిలో తక్కువగా ఇన్వెస్ట్ చేయండి. మీ పోర్ట్ఫోలియోలో చాలా తక్కువ మొత్తాన్ని దీనికి కేటాయించండి.

6. ఇప్పుడు ఈ లిస్టులో ఆరవ కాయిన్ చూద్దాం. అదే LUMIA కాయిన్. ప్రస్తుతం ఈ కాయిన్ 1.4 డాలర్ వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. దీని మార్కెట్ క్యాప్ కేవలం 129 మిలియన్ డాలర్లు మాత్రమే ప్రస్తుతానికి. ఇది 387వ స్థానంలో ఉంది మార్కెట్ క్యాప్ లో. ఇది కూడా 50 నుండి 100 రెట్లు రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్న కాయిన్.

7. ఈ లిస్టులో ఏడవ కాయిన్ AERODROME FINANCE కాయిన్. ప్రస్తుతం ఇది 1.48 డాలర్ వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. దీని మార్కెట్ క్యాప్ 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కూడా మీకు 20 నుంచి 30 రెట్లు లాభాన్ని అందించే కాయిన్ గా చెప్పుకోవచ్చు.

8. ఈ లిస్టులో చివరగా వచ్చే కాయిన్ ENTANGLE. ప్రస్తుతం ఇది 0.117 డాలర్స్ వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ క్యాబ్ 65 మిలియన్ డాలర్స్ మాత్రమే. దీని ర్యాంక్ 570 క్రిప్టో మార్కెట్లో. ఇది కూడా హై రిస్క్ హై రివార్డ్ కాయిన్. ఇది కొన్ని ఎక్స్చేంజ్ లలో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా 50 నుండి 100 రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టి కాయిన్ గా చెప్పుకోవచ్చు.

మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ భాగాన్ని సేఫ్ రిటర్న్స్ ఇచ్చే కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసి తక్కువ భాగాన్ని ఇలాంటి రిస్కీ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.

పై వాటిల్లో ఏ కాయిన్ ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లలో తెలియజేయండి.

Click on below link to open account in CoinDCX and buy coins:

https://join.coindcx.com/invite/6gQAW

Click on below link to open account in CoinSwitch and buy coins:

https://coinswitch.co/in/refer?tag=Kedi8

Leave a Comment